Saturday, January 19, 2013

సోలార్ పవర్ సర్వీసెస్ 
కరెంట్ కోతల నుంచి విముక్తి పొందండి
కరెంట్ ఖర్చుల నుంచి విముక్తి పొందండి 

ఈ రెండు సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఒకటే మార్గం. అదే సోలార్ ఇన్వర్టర్ 

సోలార్ పానెల్ అనేది సూర్య కాంతి ని ఉపయోగించుకుని కరెంట్ ను ఉత్పతి చేయగల పరికరము. దీనిని మీకున్న పాత ఇన్వర్టర్ కు బిగించుకుని ఉపయోగించుకోవచ్చు లేదా మేలైన ఫలితాల కోసం yes energy solutions వారి సోలార్ పవర్ సిస్టం ఏర్పాటు చేసుకోవచ్చు.

సోలార్ పవర్ సిస్టం ఏర్పాటు చేసుకోవడం ద్వారా రోజువారీ 2 నుంచి 5 యూనిట్ ల వరకు కరెంట్ ఆదా చేసుకోవచ్చు. ఆ మేరకు కరెంట్ బిల్ ఆదా చేసుకోవచ్చు. యింకా మా పవర్ సిస్టం లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇండికేటర్ వ్యవస్థలను ఉపయోగించుకుని పగలు లేదా రాత్రి అపరిమితంగా, నిరంతరాయంగా, పూర్తి ఉచితంగా సోలార్ పవర్ ను ఉపయోగించుకోవచ్చు.

సోలార్ పవర్ ను గృహ అవసరాలకు, షాపులకు, ఆఫీసులకు, హోటల్స్ కు, లాబ్స్ కు, సోడా హబ్ లకు పెట్రోల్ బంకులకు, స్టూడియో లకు, హాస్పిటల్స్ కు, బ్యాంకు లకు, స్కూల్ లకు, కాలేజీలకు, మరియు మీ అన్ని రకముల విద్యుత్ అవసరాలకు ఈ సోలార్ పవర్ సిస్టం లను ఉపయోగించుకోవచ్చు.

షాపులకు, హోటల్స్ కు, స్టూడియో లకు మరియు యితర  వాణిజ్య అవసరాలకు సోలార్ పవర్ ను ఉపయోగించుకోవడం ద్వారా కరెంటు సమస్య లేని పూర్తీ వ్యాపారాన్ని మీ సొంతం చేసుకోండి. అంతే కాక కాటగిరీ-2 గా వున్న మీ మీటరు యిచ్చే భయంకరమైన బిల్లు లకు స్వస్తి చెప్పండి 

నిజానికి మార్కెట్ లో డజనుకు పైగా కంపెనీలు సోలార్ పవర్ పరికరాలను అందిస్తున్నాయి. వీటిలో "యస్ ఎనర్జీ సొల్యూషన్స్ & HBL" మేలైన కంపెనీగా మేము గుర్తించాము 
యస్ ఎనర్జీ సొల్యూషన్స్ & HBL ను మేలైన కంపనీ గా గుర్తించడానికి కారణాలు
- సబ్సిడీ తో లక్షలలో ఉన్న సోలార్ పవర్ ను ఈ కంపెనీ వేలల్లోకి తెచ్చి మధ్యతరగతి వార్కి కూడా అందుబాటులోకి తెచ్చింది 
- అత్యాధునిక ఇండికేటర్ వ్యవస్థ లను ఏర్పాటు చేసి ఇన్వేర్టర్ లను డిజైన్ చేసింది. అందువలన గరిష్ట స్థాయిలో సూర్య కాంతిని వినియోగించుకోవచ్చు కరెంటు బిల్లులను ఆదా చేసుకోవచ్చు 
- అన్నిటిని మించి యస్ ఎనర్జీ సోలుషన్స్ లో కనిపించిన నాణ్యత మరే ఇన్వెర్టర్ లలోనూ కనిపించలేదు 
సోలార్ ఇన్వెర్టర్ పనితీరు 
- సోలార్ ఇన్వెర్టర్ అనేది సూర్య కాంతిని ఉపయోగించుకొని విద్యుత్ ను తయారు చేసే పరికరాలు
దీనిలో ప్రధాన భాగాలు మూడు 
1. సోలార్ పానెల్స్ 
2. పవర్ ఇన్వెర్టర్ 
3. పవర్ స్టోరేజ్ బ్యాటరీ 
1. సోలార్ పానెల్స్ 

సోలార్ పానెల్స్ అనేవి పటంలో చూపిన విధంగా వుంటాయి యివి వీటి ఉపరితలంపై పడిన కాంతిని "కాంతి విద్యుత్ ఫలితం " అనే ప్రభావం ద్వారా విద్యుత్ గా మార్పు చేస్తాయి 
- మా సోలార్ పానెల్స్ ప్రత్యెక సెన్సిటివ్ టెక్నాలజీ తో రూపొందించబడ్డాయి అందువలన మబ్బుగా ఉన్న సమయం లోనూ, వర్షాకాలంలోనూ పూర్తి స్థాయిలో కాంతిని విద్యుత్ గా మార్చగల శక్తిని ఇవి కలిగి వుంటాయి 
- ఉదయం ఆరు గంటలకు గల సూర్య కాంతి నుంచి విద్యుత్ ను ఉత్పతి చేయడం ప్రారంబిస్తాయి దీన్ని మీరు మావద్ద ఉన్న  డెమో సోలార్ పవర్ సిస్టం ను చూసి నిర్ధారణ చేసుకోవచ్చు 
-ఉదయం ఆరు గంటలకు గల కాంతి నుంచి యివి విద్యుత్ ను ఉత్పతి చేస్తున్నాయంటే మబ్బుగా వున్నా సమయంలోనూ వర్షాకాలంలోనూ వుండే కాంతి నుంచి విద్యుత్ ఉత్పతి అవుతుంది అనడంలో సందేహం లేదు . ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రక్యాత కంపెనీ లకు HBL సంస్థ బ్యాటరీ లను సోలార్ సిస్టం లను రూపొందిస్తున్నది. ఈ వివరాలకోసం www.hbl.in వెబ్ సైట్ ను దర్శించండి 

2. పవర్ ఇన్వెర్టర్ 
- పవర్ ఇన్వెర్టర్ సోలార్ పానెల్స్ నుంచి ఉత్పతి అయిన DC విద్యుత్ ప్రవాహాన్ని బ్యాటరీలో నిక్షిప్తం చేస్తుంది కరెంటు పోయినపుడు బ్యాటరీ లో ఉన్న DC విద్యుత్ ను AC గా మార్చి గ్రుహోపకరనాలకు సరఫరా చేస్తుంది 
- మా పవర్ సిస్టం లో యస్ ఎనర్జీ సోలుషన్స్ కంపెనీ రూపొందించిన పవర్ ఇన్వెర్టర్ లభిస్తుంది 
- ఈ పవర్ ఇన్వెర్టర్ లో ఉపయోగించిన అత్యాధునిక సెన్సిటివ్ పవర్ డిజైన్ వలన సూర్య కాంతి వల లభించే అతి చిన్న విద్యుత్ ప్రవాహాన్ని కూడా యిది సేకరించి విద్యుత్ గా మార్చి బ్యాటరీ లో స్టోర్ చేయగలదు 
- దీనిలో ఉపయోగించిన అత్యాధునిక ఇండికేటర్ వ్యవస్థలను ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో సోలార్ పవర్ ను ఉపయోగించుకోవచ్చు 
- దీనిలోని డిజిటల్ డిస్ప్లే బోర్డ్ ద్వారా బ్యాటరీ బాక్ అప్, పవర్ లోడ్, సోలార్ ఛార్జింగ్, గ్రిడ్ ఛార్జింగ్ వంటి అత్యంత ముక్యమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు 
- ఎన్ని గంటలపాటు నిరంతరాయంగా ఉపయోగించినా హీట్ రూపంలో విద్యుత్ వృధా కాని విధంగా ఈ ఇన్తెర్టర్ రూపొందించా బడినది 

వివరాలకు 
సోలార్ పవర్ సర్వీసెస్ 
చైతన్య కుమార్ సత్యవాడ 
రామకృష్ణా నగర్, చింతలపూడి, పశ్చిమ గోదావరి 
email
menavachaitanyam.blogspot.com

No comments:

Post a Comment